గత ఆరు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సర్వే నడుస్తూనే ఉందే గత నవంబర్ డిసెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి సాధారణ సమయంలోనే పోటాపోటీ విమర్శలు రాజకీయ కార్యక్రమాలు అంటూ ఆంధ్ర ప్రదేశ్ నడుస్తుంది అలాంటిదే ఇక ఎన్నికలు జరుగుతున్న ఇలాంటి సమయంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరికీ ఉంది గతంలో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికలప్పుడే రాష్ట్రంలో ఎన్నో ఉద్రిక్త సంఘటన జరిగాయి ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు కూడా అభ్యర్థులు వెనకాల పరిస్థితి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో అనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది తిరిగే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వచ్చేవరకు వేయించి చూడాల్సిందే అయితే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతుంటే ఈ పది సంవత్సరాలు రెండు ప్రధాన పార్టీలే ఐదేళ్లపాటు పాలించాయి ఎన్నికల్లో ఆ ప్రధాన పార్టీలే అధికారం కోసం అయితే ప్రజలకు ఇప్పటికే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి అధికారం దక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అందరూ ఎదురు చూస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మరియు లోకసభకు ఎన్నికల షెడ్యూల్ చేసింది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఎన్నికల ప్రకటించడానికి కొన్ని రోజులు ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ కోయల్ 2024 మార్చ్ 9న తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతుంది అనుకున్నారు. కానీ కేంద్రం మాత్రం అరుణ్ రాజీనామా చేసిన ఆరు రోజుల్లోనే ఇద్దరు కొత్త ఎలక్షన్ కమిషన్ నియమించింది మూడో రోజే అంటే 2024 మార్చి 16న చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేశారు

ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యుల పదవీకాలం 2024 జూన్ 16 ముగుస్తుంది కాబట్టి జూన్ 16 కన్నా ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జరిగితే పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయి తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాడ్జి నందు మృతితో కాళీ అయిన స్థానానికి మరియు ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంట్ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగితే జరుగుతుంది కాబట్టి ఎన్నికల కోడ్ మార్చి 16న అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మాత్రం ఆరు నెలల ముందు గాని వచ్చేసింది కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారయ్యే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధికార పార్టీలో మారడంతో ఆంధ్రప్రదేశ్ వచ్చింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారడానికి ఏ సంబంధం అంటే కచ్చితంగా సంబంధం ఉంటుంది తెలంగాణ ఎన్నికల ఫలితాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి ఇక అధికార పార్టీ ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేసింది ఇక మరోవైపు తెలంగాణలో అధికారం దక్కించుకున్న ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్వ వైభవం కోసం ప్రతిపక్ష పార్టీ నేతలు ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నాలు చేయడం పార్టీ ఫిరాయింపులు ఆరోపణలో ప్రత్యేక రూపంలో భారీ బహిరంగ సభలో భారీ ఎత్తున ప్రచార ఏర్పాటు ప్రకటిస్తే హై ఓల్టేజ్ డ్రామా నడుస్తుంది

కాబట్టి రాష్ట్ర రాజకీయాన్ని ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఏ పార్టీ ఏం చేసింది ఏ పార్టీ ఏం చేయబోతుంది విధాలుగా విభజించాలి ఒకటి ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని సీట్లైనా గెలవాలి అనుకునే పార్టీలు రెండు ఎలాగైనా అధికారంలోకి రావాలి అనుకునే పార్టీలో కాబట్టి కొన్ని సీట్లు అయినా గెలవాలి అనుకునే పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఆ తర్వాత సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు ఉంటాయి ఇక అధికారం దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న ప్రధాన పార్టీలు నాలుగో అవే వైయస్సార్ కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన బిజెపి ఈ నాలుగు పార్టీలో మూడు పార్టీలు ఒకే కోట మీద బరిలోకి దిగుతుంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒంటరిగా పోటీ చేస్తుంది కాబట్టి ముందుగా ఏ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపించగలదు అనే విషయాలు పరిశీలిస్తే ముందుగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం 1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోటానికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 1983 వరకు ఎదురులేకుండా పాలించింది ఇక 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వేస్తే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి తన పూర్వ వైభవన దక్కించుకుంది 2009లో సంభవించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందే అది ఎంత పెద్ద నష్టం అంటే నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో బలంగా ఆంధ్ర రాయలసీమలో ఉన్న 75 స్థానాల్లో దాదాపు 100 స్థానాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోసం పరిస్థితి రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహం మొత్తం కాంగ్రెస్ పార్టీని చేసింది అలాంటి పరిస్థితుల్లో 2014 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అలాగే కథ పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు కూడా లేడు

అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే రాష్ట్రాన్ని నడిపించే అన్ని వర్గాల ప్రజల ఆకర్షించిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల గారికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని నిలుపుకునే ప్రయత్నాన్ని గట్టిగానే మొదలుపెట్టిందని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షర్మిల గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె అనేదానికన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అంటేనే రాజకీయంగా ఎక్కువ ఆసక్తి ప్రాధాన్యత ఉంటుంది నిజానికి ముఖ్యమంత్రి సొంత చెల్లెలు వేరే పార్టీలో చేరి అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా ఉంటే ఆ పార్టీ గురించి మనం కాదు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో గాని ప్రజల్లో గాని ఎటువంటి ప్రాతినిధులు లేకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడానికి కారణం షర్మిల గారు ఆ పార్టీలో చేరడమే అయితే వైఎస్ షర్మిల గారు తన సొంత రాజకీయ ప్రయత్నాల్లో 2021లో తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో మొదలుపెట్టారు షర్మిల గారు 2021 జులై నుంచి తెలంగాణ ప్రజల్లో ఉంటూ పాదయాత్ర నిరుద్యోగుల సమస్య మీద ధర్నాలు పేపర్ లికులైనప్పుడు స్పందించిన తీరు ఇవన్నీ ఆమెను కాస్త ప్రజలకు పార్టీ అధినేతగా తనకొంటూ సాధించారు అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రావడం ఆమె కూడా ఆహ్వానం అంగీకరించి సోనియాగాంధీతో చర్చలు జరపటం జరిగింది ఎన్నికల తర్వాత తన పార్టీని విలువను చేస్తున్నప్పుడే ఆమెకు ఆంధ్రప్రదేశ్ అప్పటివరకు ఏపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న 2024 జనవరిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పదవిని షర్మిల గారికి యిచ్చారు అయితే షర్మిల గారు

ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చెల్లెలు అయి ఉండే ఇలా వేరే పార్టీతో రాజకీయ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అధికారం పార్టీ ప్రజల్లో కాస్త విమర్శలు పాలైంది నిజానికి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాకుండా ఉంటే ఆమెకు అంత హైపోచ్చేది కాదు ఇక జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన వ్యక్తిని రంగంలోకి దింపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సరేనా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం అయితే రాలేదని చెప్పొచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మాత్రం ఎన్నికల్లో అధికరణ దక్కించుకోవడం కాదు ఎందుకంటే వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు చేస్తున్న రాజకీయాలను గమనిస్తే ఆమె కాంగ్రెస్ పార్టీ అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ప్రత్యాయ వేదిక అవుతుంది కానీ ఏం జరుగుతుందో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా నాయకుల్ని ఆకర్షించలేకపోయింది ప్రజల్లోకి కూడా అనుకున్నంతగా వెళ్లలేకపోయింది షర్మిల గారు ఎన్నికల కూడా షర్మిల గారు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అని స్పష్టత ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసాడు అని చెప్పడానికి ఉదాహరణ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో తెలియదు కానీ షర్మిల గారు తన సొంత విమర్శలు మాత్రం ప్రతిపక్షాలకు బాగా ఉపయోగపడుతున్నాయి అయితే ఒక నాయకురాలిగా పార్టీని గెలిపించకపోయినా స్వయంగా షర్మిల గారు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది ఆసక్తికరమైన అంశం

Full Project

DOWNLOAD

XML file

DOWNLOAD

Song link

DOWNLOAD

Font

Download

download

By Santhosh rcf

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

 

మీరు యాడ్‌బ్లాకర్ ప్రైవేట్ డిఎన్‌ఎస్‌ని ఉపయోగిస్తున్నారని మేము గుర్తించాము, దయచేసి సైట్ పనిచేసిన తర్వాత యాడ్స్ బ్లాకర్‌ను ఆఫ్ చేయండి ధన్యవాదాలు