రాష్ట్ర భవిష్యత్తుకై కేంద్రంతో హస్తినలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక చర్చలు
© ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితో కీలక భేటీ
© ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ గారితో డిన్నర్ భేటీ
© ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో రాష్ట్ర అభివృద్ది పనులకై నిధుల
కేటాయింపు అంశంపై చర్చలు
© రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారితో రాష్ట్రానికి, తిరుపతి,
పిఠాపురానికి ప్రత్యేక రైళ్ల సదుపాయంపై విజ్ఞప్తి
© జల్ శక్తి మంత్రి శ్రీ CR పాటిల్ గారితో జల్ జీవన్ మిషన్ అమలు పై, గత ప్రభుత్వ తప్పిదాలు, NDA ప్రభుత్వ ప్రణాళికలు, నిధుల విడుదలపై చర్చ
© గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, MGNREGA నిధులు, పనిదినాల పెంపు అంశంపై కీలక భేటీ
© గ్రామ పంచాయతీలకు పునర్జీవం తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వివరిస్తూ, కేంద్ర సహకారంపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారితో చర్చలు
© రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ది, టెంపుల్ టూరిజం, ఎకో – అడ్వెంచర్ టూరిజం, రాష్ట్ర టూరిజం పాలసీపై అంశాలపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేకావత్ గారితో కీలక చర్చలు
© ఎర్ర చందనం సమస్య అరికట్టడం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్ర చందనం
© రాష్ట్రానికి తీసుకురావడం, రాష్ట్ర వాటా గురించి అటవీ పర్యావరణ శాఖా మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారితో సమాలోచనలు
అంతే కాకుండా, పార్లమెంట్ ఆవరణలో వివిధ రాష్ట్రాల ఎంపీ లతో ముచ్చటిస్తూ, ఢిల్లీలోని చారిత్రక ఇందిరాగాంధీ
నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ సందర్శన, ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ బుక్ స్టోర్ సందర్శన చేస్తూ తీరిక లేకుండా గడిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ క
2 Font link
Full project
XML file
Song link