రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లో 2వ స్థానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్
MA
PANCHAYATHI
గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో తొలి ఆరు నెలల్లో సాధించిన పురోగతి వైసీపీ ప్రభుత్వ హయంలో 24వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, కూటమి ప్రభుత్వంలో 2వ స్థానానికి చేరింది
రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి RGSA ద్వారా రికార్డ్ స్థాయిలో శిక్షణ
రాష్ట్రంలో మొత్తం 2,56,138 శిక్షణా సమావేశాలు నిర్వహించి 2వ స్థానాన్ని సాధించింది. మొదటి స్థానంలో బిహార్ 2,63,623 శిక్షణలతో నిలిచింది.
శిక్షణా లక్ష్యాన్ని పూర్తి చేసిన విభాగంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ (85.35%). మొదటి రెండు స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్ మరియు కేరళ
గత ప్రభుత్వం RGSA అమలు చేయకపోవడం వలన రాష్ట్రానికి దక్కని నిధులు
కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇప్పటికే రూ. 41.71 కోట్ల RGSA నిధులలో రూ. 37.62 కోట్ల వ్యయం
Full project
XML file
Song link