Ugadi 3D video editing in Alight Motion Rcf creation guruji Reel145

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎక్కువగా వినిపించే అంశాల్లో ఒకటి మ్యానిఫెస్టో మేనిఫెస్టో అనేది ఒక పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి పథకాలు అందిస్తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాము మొత్తంగా ఎలాంటి పరిపాలన చేస్తాము అనే అంశాల సమహారం ఒక పార్టీ ఎన్నికల గెలుపులో మేనిఫెస్టో కూడా కీలకపాత్ర పోషిస్తుంది 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం మొత్తం తిరిగింది. ముఖ్యంగా ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర అనుభవాల నుంచి తయారు చేసిన మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఆ మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసింది దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన పరిపాలన మేనిఫెస్టో ఇచ్చిన హామీలు అమలు ద్వారానే కొనసాగించింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైఎస్ఆర్సిపి మంత్రులు ప్రకటించారు కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలకు ప్రాముఖ్యత ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ఎంతవరకు అమలు చేశారు 2024 ఎన్నికలకు సిద్ధవంటూ ప్రచరణ మొదలుపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించిన హామీలను నిజంగానే 99% పూర్తి చేశారా లేదా అనే ఈ రోజు స్పష్టంగా చూద్దాం 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2017 నుంచి వ్యూహాలు రచించడం మొదలుపెట్టారు 2017లో ప్రశాంత్ కిషోర్ గారిని రాజకీయ వ్యవహర్తగా నియమించుకొని ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహాలకు జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కూడా జత చేసి రాజకీయాలు చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు

దారిలో భాగంగానే 2017లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కీలకమైన నిర్ణయం రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రజా సంకల్పయాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు అనే విషయాలను కూడా అర్థం చేసుకున్నారు ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తిలో జగన్మోహన్ రెడ్డి గారి గమనించిన సమస్యలు వీటన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో రూపొందించింది నవరత్నాలు అనే పేరుతో ప్రకటించే అధికారకంగా మేనిఫెస్టోను ప్రకటించక ముందే నవరత్నాలలో ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఎత్తుగడ నిజంగానే ఫలించింది ఇక 2019 ఏప్రిల్ 6న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో మొట్టమొదటిసారిగా అధికారికంగా నవరత్నాలతో పాటు మరికొన్ని హామీలను కూడా కలిపి 2019 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన మేనిఫెస్టో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పోరాటం వైసిపి నాయకులు కృషి వైసిపి కార్యకర్తలు ఎన్నికల్లో పనిచేసిన విధానం అధికార పార్టీ తప్పిదాలు ప్రజల్లో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత ఇవన్నీ కలిసి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఉపయోగపడ్డాయి అయితే ఈ గెలుపులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలు మేనిఫెస్టో కూడా చాలా కీలకంగా పనిచేసే అనేది రాజకీయ విశ్లేషకులు అంచనా ముందుగా ఈ నవరత్నాలు ఏంటి అనే విషయాన్ని గమనిస్తే సమాజంలో ఉన్న సామాన్యులకు వ్యక్తిగతంగా ప్రత్యక్ష పథకాలే ఈ నవరత్నాలు గమనిస్తే

ఒకటి వైయస్సార్ రైతు భరోసా రెండు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మూడు వైయస్సార్ ఆసరం మరియు వైఎస్ఆర్ చేయూత 4 విద్యా దీవెన 5 వైయస్సార్ జలకల 6 పింఛన్ల పెంపు ఏడు పేదలందరికీ ఇళ్లు ఎనిమిది అమ్మఒడి తొమ్మిది మద్యపాన నిషేధం ఈ తొమ్మిది నవరత్నాలతో పాటు యువతకు ఉపాధి కులాలు, మతాల మరియు వృత్తుల వారికి సంక్షేమ పథకాలు పరిశ్రమలో ప్రభుత్వ ఉద్యోగాలు సుపరిపాలన ఆటో డ్రైవర్లకు న్యాయవాదులకు కౌలు రైతులకు జర్నలిస్టులకు పథకాలు ఎలా ఇరవై ఆరు ఇతర హామీలు కూడా 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నాయి అంటే మొత్తంగా కలిపి 35 హామీలను జగన్మోహన్ రెడ్డి గారు తమన్ 2019 మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఈ 35 హామీల మేనిఫెస్టోని ఎంతవరకు అమలు చేశారు అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నవరత్నాలు అమలు చేయడం దృష్టి పెట్టింది 2019 మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించారు కాబట్టి ఈ తొమ్మిది హామీలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే ముందుగా మొదటిది నెంబర్ వన్ వైయస్సార్ రైతు భరోసా వైయస్సార్ రైతు భరోసా గురించి మేనిఫెస్టో ప్రకటించిన వివరాలు ఏమిటంటే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50 వేల రూపాయలు అందిస్తారు పంట వేసే సమయానికి 12,500 చొప్పున ఆర్థిక సహాయం చేస్తారు అంత భీమా గురించి రైతుల ఆలోచించాల్సిన పని లేకుండా రైతుల పంటలకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేస్తుంది రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు రైతులకు ఉచితంగా బోర్లు వేస్తారు వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఇస్తారు

ఆక్వా రైతులకు రూపాయి నరక యూనిట్ కరెంట్ అందిస్తారు 3000 కోట్లతో ధరల స్పీకర్ అనేది ఏర్పాటుచేసి పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తారు గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పిస్తారు 4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు చేస్తారు ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు గో డాన్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తారు వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్ టోల్ టాక్స్ రద్దు చేస్తారు ప్రమాదవశాత్తు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షల రూపాయలు ఇస్తారు ఇలాంటి అనేకమైన హామీలను ఈ మొదటి రత్నమైన వైయస్సార్ రైతు పర్సనల్ ప్రకటించారు అయితే ఈ వైయస్సార్ ప్రకటించిన హామీల్లో కేవలం కొన్ని మాత్రమే అమలు అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్ 15న వైయస్సార్ రైతు బరుసు పథకం ప్రారంభించారు 12,500 రూపాయల ఆర్థిక సహాయం కన్నా ఎక్కువగా 13,500 చెల్లిస్తున్నారు 7500 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంటే 6000 కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాయి కేంద్రాలు చెప్పినట్లుగా నిర్మించారు అలాగే ఈ భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మొక్కలు విత్తనాలు ఎరువులు ఇలాంటి వాటిలో సాయం చేసేందుకు ఉపయోగపడుతున్నాయి ప్రతి సంవత్సరం 53 లక్షల మంది రైతులకు 13500 రూపాయల ఆర్థిక సాయం కూడా లభిస్తుంది లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా చెప్పినట్లుగా తొమ్మిది గంటలకు రైతులకు ఉచింగా అందిస్తున్నారు అలాగే ఇన్పుట్ సబ్సిడీ వరదలో కరువు సహాయం కూడా ప్రభుత్వ అమలు చేస్తుంది సో ఓవరాల్ గా చూస్తే ఈ మొదటి రత్నంలో కొన్నిటిని వారు చెప్పినట్లుగానే రైతులు చేశారు

నెంబర్ 2 ఇక నవరత్నాల్లో రెండో పదకో వైయస్సార్ ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టోలో వైయస్సార్ ఆరోగ్య శ్రీ లో భాగంగా మొత్తం ఎన్ని హామీలను ఇచ్చారు మనకి వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది రెండు వైద్యం ఖర్చు 1000 దాటితే ప్రభుత్వమే భరిస్తుంది ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తారు మొదలైన ప్రాంతాల్లో ఎక్కడ చికిత్స చేయించుకున్న ఆర్బిసి వర్తిస్తుంది ఐదు అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది ఆరు జబ్బు చేసిన వ్యక్తికి లేదా ఆపరేషన్ జరిగిన వ్యక్తికి విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది ఏందీ ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా మెరుగ్గా అమలుపరుస్తూనే మరోవైపు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో తీర్చిదిద్దుతారు అలాగే ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతారు ఇక ఈ పథకం ఎంత మేర అమలు చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ప్రభుత్వాలు కూడా కొనసాగించాయే కానీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేనిఫెస్టో వచ్చిన హామీల మేరకు ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంకా విస్తృతం చేశారు చెరువు ఇక తీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వకపోయినా కూడా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రకటించని అనేక హామీలను జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేశారు అలా ఈ ఐదేళ్లపాటు అయితే వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అది చాలా గ్రామాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ కట్టించారు ఇది మాత్రమే కాదు 17 కొత్త మెడికల్ హాస్పిటల్ మరియు కాలేజీలు నిర్మాణం ప్రారంభించారు


Full Project

DOWNLOAD

XML file
DOWNLOAD

Photo link
DOWNLOAD

BGM Link
DOWNLOAD

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Post Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Caution Detected!!! Ad Blocker Settings

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.⚠️ Ad Blocker / Private DNS Detected
Thank you for visiting our website 🙏

It looks like an Ad Blocker or Private DNS is enabled in your browser. Please disable it and refresh the website to continue.


Previously, some users experienced loading issues due to heavy ads. We sincerely apologize for the inconvenience. We have now optimized and improved our website to provide a faster, cleaner, and more user-friendly experience ✅


Our top priority is delivering quality content with the best possible user experience ❤️


👉 Please turn off Ad Blocker / Private DNS, refresh the page, and enjoy our content.