మొత్తానికి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నగారం మోగింది దేశం మొత్తం ఎలక్షన్ కూడా మనలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వేలకోట్ల రూపాయలు చేతులు మారడం అనేది సాధారణమైన వ్యవహారం అయిపోయింది కనుక ఈసారి కూడా ఎన్నికల్లో కోట్లాది రూపాయలను ఖర్చు చేయడానికి అభ్యర్థులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని కట్టండి ఎన్నికల సంఘం ఎంత పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు మాత్రం వారి వారి ప్రణాళికలతో ప్రజల ఓటును నోటుతో కొనేందుకు ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకున్నాయి కాబట్టి అసలు ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎలా ఉంటుందో రాజకీయ పార్టీలకు ఎంత డబ్బు ఎలా వస్తుంది అసలు ఒక ఎమ్మెల్యే గెలి చేందుకు సుమారుగా ఎంత డబ్బు ఖర్చు చేస్తాడు తిరిగి ఆ డబ్బును ఎలా లాక్కుంటాడో అలాగే ఎన్నికలు జరిగేటప్పుడు రాజకీయ పార్టీలు ఎలా డబ్బు పంపిణీ చేస్తాయి ఎలా జరుగుతుంది మన దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వానికి చాలా ఖర్చుతో కూడుకున్న అంశం ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ బూతుల ఏర్పాటు ఎన్నికల అవగాహన కార్యక్రమాలు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంల తరలింపు కౌంటింగ్ ప్రక్రియ ఇవన్నీ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కన్నా ఎక్కువ ఆర్థిక భారాన్ని అనేసి వస్తుంది అలా చెప్పినప్పుడు అభ్యర్థులు పెట్టిన ఖర్చు వివరాలు ఎటువంటి దాపరికం లేకుండా బహిర్గతం చేస్తే ఎందుకంటే మన దేశంలో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల రూపాయల వరకు మాత్రమే తన సొంత డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక గోవా మణిపూర్ లాంటి చిన్న చిన్న రాష్ట్రాల్లో అయితే ఈ ఖర్చు 28 లక్షల రూపాయలు అంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 40 లక్షల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు చేసిన వారిని ఎన్నికల్లో అనాహరులుగా ప్రకటిస్తారు అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి అనగా ఎంపీగా పోటీ చేసే వ్యక్తి 95 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుంది పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయడంలో విధించిన ఈ లిమిట్ అనేది వారి ప్రచారానికి వాహనాలకు అడ్వర్టైజ్మెంట్లకు కార్యకర్తల భోజనాలకు ఇలా సక్రమమైన విషయాలకు మాత్రం ఉపయోగించాలి ఎన్నికల్లో గెలిచిన ప్రతి అభ్యర్థిగా ఖర్చు వివరాలను తర్వాత ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాల్సి ఉంటుంది అయితే ప్రతి వ్యక్తి తాను పెట్టిన ఖర్చు వివరాలను ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లిమిట్ లోపే ఉండేలా లెక్కలు తయారు చేసే సమర్పిస్తారు కాబట్టి ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు చేతులు మారుతున్న ఏ ఒక్క అభ్యర్థి కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు అనే అభియోగంతో ఇప్పటివరకు డిస్క్ క్వాలిఫై కాలేదు కనుక అసలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంత డబ్బును ఎలా ఖర్చు చేయగలుగుతున్నారు అనేది తెలియాలంటే ముందుగా ఎలక్షన్ నేరం గురించి తెలియాల్సిందే అంటే ప్రచారం ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగాలు ఘన ప్రయోగం ఇవన్నీ స్థాయిని బట్టి మారుతుంది అంటే జాతీయ స్థాయిలో ఒకరకమైన లక్షణాలు ఉంటుంది రాష్ట్ర స్థాయిలో మరో రకమైన లక్షణాలు ఇంకో రకమైన లక్షణాలు జాతీయస్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో ఉంటుంది కానీ నియోజకవర్గం చాలా లోతుగా ఉంటుందే ఏ నియోజకవర్గం జాతీయ స్థాయిలో రాష్ట్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకు ఏదైనా నియోజకవర్గం తీసుకుంటే

పార్టీలకు చెందిన వ్యక్తులు సాధారణంగా ప్రజలకు నేతలకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయాల మీద ఒక అంచనా ఉంటుంది అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఇతర నాయకులు సమస్యల మీద పోరాడుతూ నియోజకవర్గంలో అన్యాయం జరిగిన వ్యక్తులు పక్షాన నిలబడి న్యాయం జరిగేలా చేస్తూ మరియు సొంత డబ్బు ఖర్చు చేసి చందాలు ఇవ్వడం అక్కడక్కడ బోర్వెల్స్ వేయడం అన్నదాన కార్యక్రమాలు చిన్న చిన్న సహాయాలు ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉంటుంది చేస్తుంటారు అధికారంలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వం వల్ల సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు అలా ఈ ముగ్గురు వ్యక్తులు వారికి తగిన విధంగా ప్రజలకు వెళ్లే ప్రయాణాలు చేస్తారు ఇలాంటివన్నీ కలిపి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి వారికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుంది ఎందుకంటే ఎన్నికల్లో కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది రెండో స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా ఓడిపోయినట్లు పరిగణిస్తారు కాబట్టి ఎన్నికల్లో గెలవడం కోసం అభ్యర్థులు ఒకరిని మించి ఇంకొకరు కోటి పడుతుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటేనే ఆర్థికంగా బలంగా ఉండాలి ఆస్తులు వ్యాపారాలు పుష్కలంగా ఉన్నప్పుడే వారికి ఖర్చులన్నీ భరించి స్తోమత ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు ఎన్నికల్లో డబ్బు చాలా మార్గాలు సమకూరుతుంది సొంతంగా అభ్యర్థులకు ఉన్న వ్యాపార సమస్యలను చూస్తుంది కొందరు అభ్యర్థులకు వారి వారి పార్టీ నుంచి లేదా పార్టీలోనే వ్యక్తుల ద్వారా వారికి ఆర్థిక సాయం లభిస్తుంది అలాగే ఆయా అభ్యర్థులకు ఉండే పరిచయాల ద్వారా విరాళాల రూపంలో డబ్బులు వస్తాయి

అలాగే నియోజకవర్గం లోనే ఉండే ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబ సభ్యుల పేరు మీద లేదా బినామీల పేరున ఉన్న ఆస్తులను వెక్కిరించడం ద్వారా అభ్యర్థులు డబ్బు సమకూర్చుకుంటారు ఇలా రకరకాల రూపాల్లో ఈ డబ్బు సమకూర్చుకోవడం అనేది ఎన్నికలంటే మొదలవుతుంది ఎన్నికల కోడ్ వస్తే పరిస్థితులు కఠినంగా ఉంటాయి అనే విషయం సామాన్యులకు కూడా తెలుసు అలాంటప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు ఏర్పాట్లు ఎలక్షన్ కోరుకున్న ముందే పగడ్బందీగా చేసుకుని ఉంటారో ఇక ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత మన ఊహించడం కూడా కష్టమే డబ్బు కేవలం పంపిణీ చేయడానికి కాదు ఎన్నికల్లో ప్రచారానికి చోటమోటా నాయకులను కొనుగోలు చేయడానికి ప్రజలను ఆకర్షించడానికి వీటన్నిటికీ డబ్బు ఖర్చు చేస్తారో ముందుగా నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి ప్రతి మండలానికి ఎన్ని వార్డులు పంచాయతీలు ఉన్నాయి అనే లెక్కలు వేసుకుంటారు సాధారణంగా ఒక నియోజకవర్గంలో నాలుగో లేదా ఐదు మండలాలు ఉంటాయి ఈ మండలాలను బట్టి ప్రచారం చేయాల్సిన ప్రణాళిక తయారవుతుంది ఎలక్షన్ ప్రచారం అనేది చాలా ఖరీదైన అంశం ప్రచారంలో పాల్గొనే ప్రతి వ్యక్తికి రోజుకి 300 నుంచి 500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే అభ్యర్థి తరుపున ఇతర వ్యక్తులు కూడా ప్రచారం చేస్తారు పేపర్లలో టీవీల్లో యాడ్లు నియోజకవర్గం ప్రచారం కోసమే 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక ప్రచారంతోపాటు అభ్యర్థుల తమ బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇతర పార్టీల నాయకుల్ని లేదా ప్రజల్లో కాస్త ఆదరణ ఉన్న వ్యక్తుల్ని కుల సంఘాల నాయకుల్ని కార్మిక సంఘాల నాయకులు సర్పంచుల్ని వార్డు మెంబర్లను తిప్పుకుంటారు వీరందరికీ ఉంటుంది

ఒక సాధారణ వార్డ్ మెంబర్ని కొనాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే కాబట్టి ఈ రకంగా స్థానికంగా కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని తిప్పుకునేందుకు అభ్యర్థులకు మరో ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది ఎలా డబ్బుతో నాయకులను కొనబెట్టే ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా ఎవరూ ఏ పార్టీ నాయకులు గుర్తించడం కష్టం అయితే ప్రతిసారి డబ్బు ఒక్కటే కాదు గిఫ్ట్ లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాంటప్పుడు పోటీలో ఉండే వ్యక్తి పోటీ నుంచి తప్పుకోవాలి అనే వ్యక్తికి అతను పార్టీ టికెట్ కోసం చేసిన ప్రతి రూపాయి ఇవ్వాల్సి ఉంటుంది పార్టీ నాయకత్వమే వీరు మధ్య మధ్యత్వం నడిపిస్తుంది అలాంటప్పుడు పోటీలో ఉండే అభ్యర్థికి మరో ఐదు కోట్ల రూపాయల వరకు అధికంగా ఖర్చవుతుంది ఎన్నికల్లో డబ్బు పంపిణీ ముఖ్యమైన విషయం కూడా దాంతో ఎన్నికల్లో పోటీ చేసే ముందు అభ్యర్థులు ఈ డబ్బు పంపిణీ సిద్ధపడుతున్నారు ఒక నియోజకవర్గాల్లో రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే మొత్తం రెండు లక్షల మందికి డబ్బు ఇవ్వరు రెండు లక్షల మంది ఉన్న నియోజకవర్గంలో వందకు వంద శాతం పోలింగ్ పర్సంటేజ్ యావరేజ్ గా 8 శాతం మంది మాత్రమే ఓటు వేస్తారు అంటే 1,60,000 మంది మాత్రమే ఓటు వేస్తారుట్లు వేస్తే చాలు ఆ అభ్యర్థి గెలిచినట్టే అంటే 80000 మంది ఓటు వేస్తే చాలు కాబట్టి డబ్బు తీసుకున్న ప్రతి వ్యక్తి ఓటు వేస్తారు ఒక లక్ష ఓట్ల వరకు డబ్బు పంపిణీ చేసేందుకు అభ్యర్థుల సిద్ధంగా ఉంటారు ఈ రకంగా అభ్యర్థులు ఓటుకునే ముందు ప్రణాళిక వేసుకుంటారో ఈ ప్రణాళిక ప్రకారం డబ్బు సిద్ధం చేస్తారో ఇక వాటర్ లిస్ట్ ప్రకారం మరియు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల ప్రకారం అభ్యర్థులకు కంచన ఉంటుంది ఏ మండలంలో కాస్త వెనకబడి ఉన్న అనే అంచనా వరకు ఉంటుంది

Full Project
DOWNLOAD

XML file
DOWNLOAD

Video photo

DOWNLOAD
DOWNLOAD

Song link
DOWNLOAD

Font link
DOWNLOAD

By Santhosh rcf

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

 

 

 

We noticed that you are using private dns to block ads. Please support us by disabling this ad blocker.

మీరు ప్రకటనలను నిరోధించడానికి private dns ఉపయోగిస్తున్నట్లు మేము గుర్తించాము. దయచేసి ఈ ప్రకటనల బ్లాకర్‌ని నిలిపివేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి.