PHOTO EDITING PH20 REELS TRENDING
మీరు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, గ్లాస్ నాయకులు మీకు అబద్ధాలు చెప్పొచ్చు. కానీ.. మీ కుటుంబం పథకాల రూపంలో పొందిన లబ్ధి లెక్కలు నిజాలే చెప్తాయి. ఎవరి పాలనలో మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది? అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని కోరుతున్నాను
ప్యాకేజీ స్టార్‌కి మన రాష్ట్రమంటే ఎంత చులకన అంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌కి వెళ్లిపోయేటంత చులకన. ఇంతకముందు ఈ ప్యాకేజీ స్టార్‌కి పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి.. ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఈ మ్యారేజీ స్టార్‌కి ఏ ప్రాంతంపైన ప్రేమ ఉండదు.. ఏ భార్యపైన కూడా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు.. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి.
ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తేనే విత్తు నుంచి విక్రయం వరకు రైతులకి మీ బిడ్డ ప్రభుత్వం అందిస్తున్న సాయం కొనసాగుతుంది. లేదంటే ఆర్బీకే వ్యవస్థకి చంద్రబాబు మార్క్ కత్తిరింపు, ముగింపు ఉంటుంది. పదేళ్లు మీ బిడ్డ ఈ ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగితే.. పెత్తందారుల పిల్లలు అసూయపడేలా ఇంగ్లీష్‌లో మన పిల్లలు అనర్గళంగా మాట్లాడగలరు. పొరపాటు జరిగితే మళ్లీ చంద్రముఖి నిద్రలేచి మీ పిల్లల చదువులు, మారుతున్న బడులన్నింటికీ లకలక అంటూ ముగింపు పలుకుతుంది.
రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
శ్రీరాముడి తండ్రీ నువ్వు అడవులకు వెళ్లిపో అంటే కొడుకు వెళ్ళిపోయాడు…
జగనన్న తండ్రీ నువ్వు కొన్ని రోజులు అన్ని మూసుకొని ఆజ్ఞతంలోకి వెళ్లిపో అంటే తండ్రీని పావురగుట్టకి పంపించాడు…
రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయి. చంద్రబాబు వల్లే అభివృద్ధి అంటూ ఎల్లో మీడియా జాకీలేసి లేపుతుంటుంది. వాళ్ల ప్రచారం ఖాళీ డబ్బాలో రాళ్లు వేసి ఊపుతున్నట్లే ఉంటుంది. చంద్రబాబు ఏ గ్రామంలోనైనా గవర్నమెంట్ స్కూల్ లేదా ఆసుపత్రిని బాగుచేశాడా? పోనీ ఎక్కడైనా ఓ ఊరిలో గ్రామ సచివాలయం కట్టాడా? వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడా? మరి ఏం చేశాడని చంద్రబాబుని అభివృద్ధి కింగ్ అంటూ వాళ్లు ఊదరగొడుతున్నార
PHOTO PROJECT 1
PHOTO PROJECT 2
Alight motionPRO
ALL PHOTO LINK

















Post Comment