రాష్ట్రంలో విధ్వంస పాలన కావాలో.. అభివృద్ధి పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. సంక్షేమ పాలన కావాలో.. సంక్షోభ పాలన కావాలో తేల్చుకోవాలి. బిడ్డలకు ఉద్యోగాలు కావాలో.. గంజాయి, డ్రగ్స్ కావాలో నిర్ణయించుకోవాలి. ఆస్తులకు రక్షణ కావాలా.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కు బలవ్వాలా? అనేది డిసైడ్ చేసుకునే టైం వచ్చింది
5 ఏళ్ళు జగన్ అణిచివేతతో నలిగిపోయిన ముస్లిం సోదరులు, కూటమికి మద్దతు తెలపటంతో, జగన్ రెడ్డి తట్టుకోలేక పోతున్నాడు. ఇలాంటి ఫేక్ పనులతో, ముస్లింలని మభ్య పెట్టాలని చూస్తున్నాడు. ఎన్ని చేసినా, నీకు రాజకీయ సమాధి కట్టేది, నీ వేధింపులతో బలైన ఈ ముస్లింలు, ఈ దళితులు, ఈ గిరిజనులే
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వీధుల్లోకి వచ్చి జగన్ రెడ్డి తెచ్చిన “మీ భూములు కొట్టేసే చట్టం” కాపీలు తగలబెట్టాలని పిలుపిచ్చిన చంద్రబాబు గారు.
అంతే కాదు, అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తీసేసి, రాజముద్ర వేసి పాస్ పుస్తకాలు అందిస్తాం అని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించండి. ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది అని నిర్లక్ష్యం చూపొద్దు. టిడిపి,బిజెపి,జనసేన కూటమికి ఓటు వేయడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడండి.
సినీ నిర్మాత కె.యస్. రామారావు
భూమి మనది రా.. ఈ జగన్ ఎవుడు రా ?
మన పాసు బుక్కు పై, జగన్ ఫోటో ఏంటి రా ?
మన తాతల ఆస్తి, తండ్రులు ఆస్తి..
మధ్యలో ఈ జగన్ ఎవడురో..
తరిమి కొట్టరో ఈ దొంగ దొరలని..
స్వాగతించురో మన చంద్రబాబుని.
Photo 1 project
Photo 2 project
All Photo PNG
Font link