Mass Attitude boys Rcf45 Reels

శ్రీ నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాం

శ్రీ మోదీ గారి సూచనలు, సలహాలను ఆంధ్రప్రదేశ్ పాలనలోనూ తీసుకుంటాం

రాష్ట్రానికి ఎన్టీయే ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను

ఢిల్లీలో జరిగిన ఎన్టీయే పక్ష నాయకుడి ఎన్నిక కార్యక్రమంలో మాట్లాడిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘భారత జాతి యావత్తుకు స్ఫూర్తి అందించిన నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు కామాఖ్య నుంచి ద్వారక వరకు ప్రతి ఒక్కరిలో గొప్ప జాతి సమైక్యతను నింపిన ప్రధాని. దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకునేలా చేసిన గొప్ప నేత. ఆయనను ఎన్టీయే పక్ష నేతగా ఎన్నుకునేందుకు జనసేన పార్టీ సంపూర్ణమైన మద్దతును ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామ’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని పాత పార్లమెంటు భవన్, సెంట్రల్ హాలులో శుక్రవారం ఎన్టీయే పక్ష నేత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఎన్నుకునే కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆసేతు హిమాచలం మోదీ గారి పాలనలో భద్రంగా ఉంది. దేశం ఆర్థికంగానూ పరుగులు తీసింది. అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధి పంథాలో ముందుకు సాగుతోంది. ప్రపంచ దేశాల ముందు దేశం ప్రతిష్టను శ్రీ మోదీ గారు ఇనుమడింపజేశారు. ఆంధ్రప్రదేశ్ లో సైతం ఎన్టీయే కూటమిలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు 91 శాతం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాయి. 2014లో సైతం నేను ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల సభల్లో శ్రీ మోదీ గారు దేశానికి పదిహేనేళ్లు ప్రధానిగా ఉండాలని, అప్పుడే దేశం దశ, దిశ మారుతుందని చెప్పాను. ఇప్పుడు ఆ మాట నిజమవుతోంది. దేశానికి శ్రీ మోదీ గారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. శ్రీ మోదీ గారి విజన్ 2047కు భారతదేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావాలనేది భారతీయులందరి ఆకాంక్ష. అది నెరవేరుతుందని నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల సభల్లో శ్రీ మోదీ గారు సైతం ఉత్సాహంగా పాల్గొని ఎన్టీయే కూటమి విజయానికి బాటలు వేశారు. రాబోయే ఎన్టీయే ప్రభుత్వ హయాంలోనూ ఆంధ్రప్రదేశ్ కు సంపూర్ణం సహకారం ఉంటుంద”ని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ మోదీ గారి సలహాలు, సూచనలతో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడే ఎన్టీయే ప్రభుత్వం ముందుకు సాగుతుంది. జనసేన పార్టీ తరఫున ఎన్టీయే కూటమి పక్ష నేతగా శ్రీ నరేంద్ర మోదీ గారికి పూర్తి మద్దతును ఇస్తూ, దేశాన్ని ఆయన మరింత

full

Full Project,.,..

DOWNLOAD

Font link ……

DOWNLOAD

XML file ..,,.

DOWNLOAD

Song link ……

DOWNLOADd

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Post Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Caution Detected!!! Ad Blocker Settings

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.⚠️ Ad Blocker / Private DNS Detected
Thank you for visiting our website 🙏

It looks like an Ad Blocker or Private DNS is enabled in your browser. Please disable it and refresh the website to continue.


Previously, some users experienced loading issues due to heavy ads. We sincerely apologize for the inconvenience. We have now optimized and improved our website to provide a faster, cleaner, and more user-friendly experience ✅


Our top priority is delivering quality content with the best possible user experience ❤️


👉 Please turn off Ad Blocker / Private DNS, refresh the page, and enjoy our content.