Trending Reel Rcf86 Love Lyrical
నేను పిఠాపురంలో విజయ యాత్రలు చేయడానికి రాలేదు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల త్రాగునీటి సమస్యలు తీర్చడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, అర్హులందరికీ పెన్షన్ అందించేందుకు నా మొదటి ప్రయత్నం చేస్తున్నాను – పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ
పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
• మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నెలకు 4000 కు పెరిగిన పెన్షన్
• ఏప్రిల్ నుండి బకాయిలతో పాటుగా లబ్ధిదారులకు మొత్తంగా 7000 రూపాయలు పెన్షన్ అందించిన పవన్ కళ్యాణ్ గారు
• ఇక నుండి ప్రతి రెండు వారాలకు ఒకసారి పిఠాపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉండి లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించనున్న జిల్లా కలెక్టర్ గారు.
ప్రభుత్వ ఉద్యోగి మీ ఇంటింటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారు. వారికి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత, అదే వాలంటీర్ అయితే అతను ప్రైవేట్ ఉద్యోగి, అతను మీ నుండి డబ్బులు తీసుకున్న దానిపై పెద్దగా చర్యలు తీసుకోలేము. కానీ ప్రభుత్వ ఉద్యోగి మీ పెన్షన్ నుండి డబ్బులు తీసుకుంటే కేసు పెట్టొచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం ఉంటుంది – పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ
మన ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది. మొన్న కాకినాడలో మంత్రి శ్రీ @mnadendla గారు అక్రమంగా తరలిస్తున్న 5300 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. గతంలో మేము ఆరోపణలు చేస్తే తప్పన్నారు, ఇప్పుడు మేము అక్రమ రవాణాను అడ్డుకొని మేము చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాము – పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గౌ||
Full project
XML file
Font link
Song link

















Post Comment