Trending Rcf188 Name Art Video editing

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్వయంకృషితో సినీరంగంలో ఎన్నో విజయాలను అందుకుని, ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వెండితెర ఆణిముత్యం. తరాలు మారినా చెక్కుచెదరని ప్రేక్షకాభిమానం ఆయన సొంతం. ఆయన స్థాపించిన ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లు తనలోని మానవత్వానికి నిదర్శనం. చిరంజీవి గారు మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పేరు సార్ధకం చేసుకునేలా ఆయన చిరంజీవిగా ఉండాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఇంద్ర’ క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ  

22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భంగా, ‘ఇంద్ర’ టీంకి  ‘చిరు’ సత్కారం! 

అలాగే ప్రొడ్యూసర్ @AshwiniduttCh గారు, డైరెక్టర్ B.Gopal, మరపురాని డైలాగ్స్ ని అందించిన  #ParuchuriBrothers , కధనందించిన చిన్ని క్రిష్ణ, మ్యూజిక్ అందించిన #Manisharma లతో  #Indra మేకింగ్, 

BTS ల గురించి ఆత్మీయ సంభాషణ. 

Indra certainly has created several unique records and unforgettable moments for the team, audiences and fans alike. Relished some of those beautiful memories.

Font link

Downloads

Download

Full Project (Template)

Downloads

XML file

Download

song lin

downlond

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Post Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Caution Detected!!! Ad Blocker Settings

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.⚠️ Ad Blocker / Private DNS Detected
Thank you for visiting our website 🙏

It looks like an Ad Blocker or Private DNS is enabled in your browser. Please disable it and refresh the website to continue.


Previously, some users experienced loading issues due to heavy ads. We sincerely apologize for the inconvenience. We have now optimized and improved our website to provide a faster, cleaner, and more user-friendly experience ✅


Our top priority is delivering quality content with the best possible user experience ❤️


👉 Please turn off Ad Blocker / Private DNS, refresh the page, and enjoy our content.