మును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యేవారి

పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు, జాతిధర్మాలు నాశనమౌతాయి.

భాష్యము :

మానవుడు చరమమోక్షాన్ని పొందగలిగేటట్లు సనాతనధర్మము లేదా వర్ణాశ్రమధర్మముచే నిర్దేశించబడిన రీతిగా మానవసంఘములోని నాలుగు వర్గాలవారికి జాతిధర్మాలతో పాటుగా కులధర్మాలు నిర్ణయించబడ్డాయి. అందుకే బాధ్యతారహితులైన సంఘనాయకులచే సనాతనధర్మ పద్ధతి విచ్ఛిన్నము కావడము సంఘంలో అయోమయ పరిస్థితిని కలుగజేస్తుంది. దాని ఫలితంగా జనులు తమ జీవితలక్ష్యమైన విష్ణువును మరచిపోతారు. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడతారు. అటువంటివారిని అనుసరించే జనులు నిశ్చయంగా అయోమయ స్థితిలో పడిపోతారు.

ఉత్సన్న –

43

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్ధన | నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ॥

ఓ కృష్ణా; నరకే

నరకలోకంలో; నియతం –

– నశింపబడిన; కులధర్మాణాం – కులధర్మాలు కలిగినవారు; మనుష్యాణాం – అట్టి మానవులు; జనార్దన శాశ్వతంగా; వాసః – నివాసము; భవతి –

– గురుశిష్యపరంపర ద్వారా నేను విన్నాను.

కలుగుతుంది; ఇతి – అని; అనుశుశ్రుమ

ఓ కృష్ణా! జనార్దనా! కులధర్మాలు నశించినవారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురుశిష్య పరంపర ద్వారా

నేను విన్నాను.

భాష్యము : అర్జునుడు తన వాదానికి స్వానుభవాన్ని గాక ప్రామాణికుల నుండి వినినదానిని ఆధారము చేసికొన్నాడు. ఇదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి. యథార్థమైన జ్ఞానంలో అదివరకే స్థితుడైన వ్యక్తి సహాయము లేకుండ మనిషి యథార్థ జ్ఞానస్థితికి చేరుకోలేడు. మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసికొనే పద్ధతి వర్ణాశ్రమపద్ధతిలో ఉన్నది. సర్వదా పాపాలలోనే నెలకొనేవాడు ఈ ప్రాయశ్చిత్తమనే పద్ధతిని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ విధంగా చేయకపోతే మనిషి పాపఫలితంగా తప్పక నరకలోకాలకు పోయి దౌర్భాగ్యజీవితాన్ని గడపవలసి వస్తుంది.

44

అహో బత మహత్సాహం కర్తుం వ్యవసితా వయం యద్ రాజ్యసుఖలోభేన హస్తం స్వజనముద్యతాః

Full Project

Download

XML file

Download

Song link

Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock