Christmas Trending Song Rcf384 Instagram

విద్యార్థుల తల్లితండ్రులకు

స్వాగతం సుస్వాగతం

రాష్ట్రవ్యాప్తంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు డిసెంబర్ 7 న కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

> ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో తల్లితండ్రులు – ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించేలా విద్యాశాఖ విప్లవాత్మక నిర్ణయం

> ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి స్థాయి నుండి స్థానిక నాయకుల వరకు పాల్గొననున్నారు

> పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు సలహాలు, సూచనలపై చర్చలు

> రాజకీయ ప్రస్తావన లేకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం జరిగే కార్యక్రమంలో

ప్రతీ తల్లితండ్రులు పాల్గొనాలని మనవి

APDeputyCMO

EDUC

Font link

Download

Full project

Download

XML file

Download

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock