చూడు, మే
న చ మతాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ | భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ॥
కాపు – కూడ, మత్ సాని – నాలో ఉన్నవి; భూతాని – సమస్త సృష్టి, పశ్య నా యొక్క యోగం ఐశ్వరమ్ – అచింత్యమైన యోగశక్తి, భూతభృత్ -సమస్త జీవుల పోషకుడు, న కాను, కూడ, భూతస్థ: వ్యక్తజగత్తులో: మమ
అయినా
నేను; భూతభావనః – సమస్త సృష్టికి మూలము.
సృష్టించబడిన సమస్తము నాలో నిలిచి ఉండదు. నా యోగ ఐశ్వర్యాన్ని చూడు! నేనే సకలజీవులకు పోషకుడిని అయినప్పటికిని, నేనే సర్వత్ర ఉన్నప్పటికిని సమస్త సృష్టికి పరమ మూలమైన కారణంగా ఈ జగత్తులో భాగాన్ని కాను. భాష్యము : సమస్తము తన పైననే స్థితిని కలిగి ఉన్నదని భగవంతుడు చెప్పాడు. మని సర్వభూతాని). దీనిని తప్పుగా అర్థం చేసికోకూడదు. భగవంతుడు ఈ భౌతికజగత్తు యొక్క భరణపోషణాలతో నేరుగా అక్కరను కలిగి ఉండడు. భూగోళాన్ని తన భుజాలపై మోస్తున్న “అట్లాస్” చిత్రాన్ని మనం చూస్తుంటాము. ఈ అతిపెద్ద భూలోకాన్ని మోస్తూ అతడు బాగా అలసిపోయినట్లు కనిపిస్తాడు. శ్రీకృష్ణుడు ఈ సృష్టించబడిన విశ్వాన్ని ఎత్తి పట్టుకోవడమనే విషయంలో అటువంటి చిత్రాన్ని ఊహించుకోకూడదు. సమస్తము తన పైననే స్థితిని కలిగి ఉన్నప్పటికిని తాను వేరుగా ఉన్నానని ఆతడు అన్నాడు. గ్రహాలు అంతరిక్షంలో తేలుతున్నాయి. ఆ అంతరిక్షము భగవంతుని శక్తి. కాని ఆతడు అంతరిక్షానికి భిన్నంగా నెలకొని ఉన్నాడు. “అవన్నీ నా అచింత్యశక్తి పైననే నిలిచి ఉన్నప్పటికిని దేవాదిదేవునిగా నేను వాటికి వేరుగా ఉన్నాను” అని అందుకే భగవంతుడు అన్నాడు. ఇదే భగవానుని అచింత్యమైన వైభవము.
నిరుక్తి నిఘంటువులో “యుజ్యతేకనేన దుర్ఘటేషు కార్యేషు” అని చెప్పబడింది. అంటే దేవదేవుడు తన శక్తిప్రదర్శనము చేస్తూ అచింత్యమైన అద్భుతలీలలను చేస్తున్నాడు. ఆతని రూపము వివిధ ప్రబలశక్తులతో నిండి ఉంటుంది, అతని నిశ్చయమే యథార్థమైనది. దేవదేవుడిని ఈ రకంగా అర్థం చేసికోవాలి. మనము “ఏదో చేయాలని అనుకుంటాము. కాని ఎన్నో అవరోధాలు కలుగుతుంటాయి. ఒక్కొక్కప్పుడు మనకు నచ్చినట్లు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కాని శ్రీకృష్ణుడు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు కేవలము ఆతని సంకల్పము చేతనే సమస్తము ఎంత చక్కగా నిర్వహింపబడుతుందంటే అదెట్లా జరుగుతున్నదో ఎవ్వరూ ఊహించలేరు. * యథార్థాన్ని భగవంతుడే వివరించాడు. సమస్త భౌతికసృష్టికి ఆతడే భరించేవాడు,
ఈ
Full project
XML file
SONG link
