Trending college photo app in Alight Motion bgm108

నెలకొన్నవాడు ఎక్కడ, ఏ విధంగా ఒకదానిని దానికి తగిన ప్రయోజనంలో ప్రతిది దానికి తగిన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. పూర్ణజ్ఞానంలో ఉపయోగించాలో ఎరిగి ఉంటాడు. అదేవిధంగా హింసకు కూడా దాని ప్రయోజనము ..ఉన్నది. దానిని ఏ విధంగా ప్రయోగించాలనేది జ్ఞానవంతునికి తెలిసి ఉంటుంది. కొంత కాడు. ఎందుకంటే న్యాయసూత్రాలను అనుసరించే అతడు మరొక వ్యక్తి వెట్ట స్వరూపుడైన న్యాయాధిపతి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించినా నిందనీయుడు హింసను ఆదేశిస్తున్నాడు. హంతకునికి మరణశిక్ష విధించాలని, అప్పుడు తాను చేసిన మహాపాపానికి అతడు తదుపరి జన్మలో దుఃఖము అనుభవించకుండ ఉండగలదన మానవధర్మశాస్త్రమైన మనుసంహిత సమర్పించింది. కనుక హంతకుడిని ఉరితీయడమనే రాజదండన నిజానికి లాభకరమే. అదేవిధంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి ఆదేశించినపుడు. ఆ హింస పరమన్యాయము కొరకేనని నిర్ణయించాలి. ఆ విధంగా శ్రీకృష్ణుని కొరకు చేసే యుద్ధకార్యంలో జరిగే అట్టి హింస అసలు హింసే కాదని అర్జునుడు చక్కగా ఎరిగి ఆదేశపాలన చేయాలి. ఎందుకంటే ఏ విధంగాను ఆత్మ చంపబడదు. అందుకే న్యాయపరిపాలనకు నామమాత్ర హింస అనుమతించబడింది. శస్త్రచికిత్స రోగిని బాగు చేయడానికి ఉద్దేశించబడింది గాని చంపడం కొరకు కాదు. అందుకే శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అర్జునుడు చేయబోయే యుద్ధం జ్ఞానపూర్ణమే అవుతుంది. అందులో పాపానికి అవకాశమే లేదు.
22
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహతి నరకవరాణి ||
తథా శరీరాణి విహాయ జీర్ణాన్య
అన్యాని సంయాతి నవాని దేహీ
వాసాంసి – వస్త్రాలు, జీర్ణాని – పాతవి, చిరిగినవి; యథా – వలె; విహాయ – విడిచి; నవాని – క్రొత్త వస్త్రాలు; గృష్ణతి – స్వీకరిస్తాడు; నరః – మనిషి అవరాణి – వేరేవి; తథా – అదేవిధంగా, శరీరాణి- దేహాలను విహాయ విడిచి, జీర్ణాని – ముసలివి, పనికిరానివి; అన్యాని – వేరే; సంయాతి – నిజంగా స్వీకరిస్తాడు, నవాని – కొత్తవాటిని, దేహీ – దేహధారి.
మనిషి పాతవస్త్రాలను విడిచి క్రొత్త వస్త్రాలను ధరించిన
ు ఆత్మ
ఉనికిని విశ్వసించకుండ, అదే సమయంలో హృదయము నుండి శక్తి ఎలా: పపట్టి నవీన శాస్త్రజ్ఞులైనా దేహంలో కలిగి నిరంతర మార్పులను మార్పులు పసితనము నుండి బాల్యము వరకు,
కలసి ఉంటుంది. ఆ
నాకు కలుగుతూ ఉంటాయి. ముసలితనము నుండి మార్పు వేరొక దేహములోకి బాక్యము నుండి యౌవనము వరకు, తిరిగి యౌవనము నుండి ముసలితనము గుతుంది. ఇది కడచిన శ్లోకంలో (2.13) ఇదివరకే వివరించబడింది.
వ్యక్తిగత అణు ఆత్మ వేరొక దేహంలోకి వెళ్ళడము పరమాత్ముని కరుణనే సాధ్యపడుతుంది. ఒక మిత్రుడు వేరొక మిత్రుని కోరికను తీర్చే విధంగా పరమాత్ముడు. ఆత్మ కోరికను తీరుస్తాడు. ముండకోపనిషత్, అలాగే శ్వేతాశ్వతరోపనిషత్ వంటి ఆత్మను పరమాత్మను ఒకే చెట్టుపై కూర్చున్న రెండు మిత్రపక్షులతో పోల్చాయి. ఆ పక్షులలో ఒకటి (వ్యక్తిగత అణు ఆత్మ) చెట్టు ఫలాలను తింటున్నది. కాగా ఇంకొక వక్షి (శ్రీకృష్ణుడు) కేవలము తన మిత్రుని చూస్తున్నది. ఈ రెండు పక్షులు గుణరీత్యా సమానమేయైనా వాటిలో ఒకటి భౌతికవృక్ష ఫలాలచే ఆకర్షితమైంది, కాగా ఇంకొకటి కేవలము తన మిత్రుని కలాపాలను చూస్తున్నది. శ్రీకృష్ణుడు సాక్షియైన పక్షి, కాగా అర్జునుడు అరిగించే పక్షి. ఇద్దరు మిత్రులేయైనా అందులో ఒకడు ప్రభువు, ఇంకొకడు సేవకుడు. అణుఆత్మ ఈ సంబంధాన్ని మరచిపోవడమే అది ఒక చెట్టు నుండి వేరొక మీదకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహానికి తన స్థానాన్ని మార్చడానికి కారణం. భౌతికదేహమనే చెట్టు మీద జీవాత్మ తీవ్రంగా ప్రయాసపడుతోంది. కాని ఉపదేశాన్ని పొందడం కొరకు అర్జునుడు స్వచ్చందంగా శ్రీకృష్ణునికి శరణాగతుడైనట్టుగా అది వేరొక పక్షిని పరమగురువుగా అంగీకరించగానే సమస్త దుఖాల నుండి బయటపడుతుంది. ముండకోపనిషద్ (3.1.2), శ్వేతాశ్వతరోపనిషద్ (4.7) రెండు కూడ ఈ క్రింది విషయాన్ని ధ్రువపరిచాయి :
చెట్టు
సమాన వృక్షే పురుషో నిమగ్నో నీశయా శోవతి ముహ్యమానః |
జాష్ట్రం యదా పశ్య త్యవ్యమీశం ఆస్య మహిమాసమితి వీతశోక రెండు పక్షులు ఒకే చెట్టుపై ఉన్నప్పటికిని చెట్టు ఫలాలను తింటున్న పక్షి వృక్షఫలభోక్తగా పూర్తి చింతలో, దుఃఖంలో ఉంది. కాని ఆ దుఃఖిత పక్షి ఏదో విధంగా భగవంతుడైన తన మిత్రుని వైపుకు ముఖం త్రిప్పి అతని మహిమలను తెలిసికొంటే వెంటనే సమస్త క్లేశాల
నుండి విడిపడుతుంది. అర్జునుడు
శ్రీకృష్ణని వైపుకు

Full project

Download

XML file

Download

Gandr College App

Download

Background Remove

Download

Song link

Download

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Post Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Caution Detected!!! Ad Blocker Settings

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.⚠️ Ad Blocker / Private DNS Detected
Thank you for visiting our website 🙏

It looks like an Ad Blocker or Private DNS is enabled in your browser. Please disable it and refresh the website to continue.


Previously, some users experienced loading issues due to heavy ads. We sincerely apologize for the inconvenience. We have now optimized and improved our website to provide a faster, cleaner, and more user-friendly experience ✅


Our top priority is delivering quality content with the best possible user experience ❤️


👉 Please turn off Ad Blocker / Private DNS, refresh the page, and enjoy our content.