284
విస్తారంగా వర్ణించబడింది.
భగవద్గీత యథాతథము:
అధ్యాయం 6
సులభిస్తుంది. ఈ భక్తియోగము భగవద్గీతలోని ఏడవ అధ్యాయంలో ఈ అధ్యాయంలో వివరించబడినట్లు యోగపద్ధతిలో సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి అనే రెండు రకాల సమాధులు ఉన్నాయి. వివిధ కార్తీకి పొందినవానిగా చెప్పబడతాడు. అసంప్రజ్ఞాత సమాధిలో లౌకిక సుఖంతో ఎటువంటి పరిశోధనల ద్వారా మనిషి ఆధ్యాత్మికస్థితిలో నెలకొనినప్పుడు సంప్రజ్ఞాత సమాధిన సంబంధము ఉండదు. ఎందుకంటే అపుడు మనిషి ఇంద్రియాల వలన లభించి అన్ని రకాల సుఖాలకు అతీతుడై ఉంటాడు. ఆ దివ్యస్థితిలో ఒక్కసారి నెలకొన్న తరువాత _యోగి దాని నుండి ఇక ఏమాత్రము చలించడు. యోగి ఈ స్థితిని చేరలేకపోతే అపజయము పొందినవాడే అవుతాడు. నానారకాల ఇంద్రియ సుఖాలతో కూడి ఉండే నేటి నామమాత్ర యోగసాధన విరుద్ధమైనదే అవుతుంది. మైథునసుఖంలో, మత్తుపదార్థ స్వీకారంలో ఉండే యోగి ఉత్తబూటకమే అవుతాడు. యోగపద్ధతిలోని సిద్ధుల పట్ల ఆకర్షితులైన యోగులు కూడ పరిపూర్ణంగా నెలకొన్నవారు కారు. యోగులు యోగంలోని గౌణఫలాలకు ఆకర్షితులైతే ఈ శ్లోకంలో చెప్పబడినట్లు పూర్ణత్వస్థితిని పొందలేరు. అందుకే వ్యాయామ కసరత్తులు లేదా సిద్దుల ప్రదర్శనలు చేసే వ్యక్తులు ఆ రకంగా యోగలక్ష్యము భంగపడుతుందని తప్పకుండ తెలిసికోవాలి.
కృష్ణభక్తిభావనే ఈ యుగంలో సర్వోత్తమ యోగసాధన. ఇది ఏమాత్రము భంగపాటు కలిగించదు. కృష్ణభక్తిభావనలో ఉన్న వ్యక్తి తన కార్యంలో ఎంత సుఖంగా ఉంటాడంటే ఇతర ఏ సుఖాన్ని అతడు కోరుకోడు. హఠయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము సాధన చేయడంలో, ముఖ్యంగా ఈ కపటయుగంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి. కాని కర్మయోగము లేదా భక్తియోగము నిర్వహించడంలో అటువంటి సమస్య ఉండదు.
భౌతికదేహము ఉన్నంతవరకు ఆహారము, నిద్ర, రక్షణము, మైథునభోగమనే దేహావసరాలను మనిషి తీర్చుకోవలసి ఉంటుంది. కాని విశుద్ధ భక్తియోగంలో, అంటే కృష్ణభక్తిభావనలో ఉన్న వ్యక్తి దేహావసరాలను తీర్చుకునే సమయంలో ఇంద్రియాలను ప్రేరేపించదు. పైగా చెడ్డబీరపు ఉత్తమ లాభాన్ని పొందినట్లుగా అతడు కేవలము దేహావసరాలనే స్వీకరిస్తూ కృష్ణభక్తిభావనలో దివ్యసుఖాన్ని అనుభవిస్తాడు. ప్రమాదాలు, రోగము, లోటు, ప్రియమైన బంధువు మరణము వంటి సంఘటనల పట్ల అతడు ఉదాసీనంగా ఉన్నా కృష్ణభక్తిభావనలో (భక్తియోగంలో)
సర్వదా జాగరూకు
బాలు ఏనా
సవ్య నిర్వహణ పట్ల కర్తవ్య విముఖుని ” స్థితిక్షస్వ భారత” ఓర్చుకుంటాడు.
6
C
Full project
xml