Wedding 3D Video Editing Bgm124 BGM124
దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం తిరువనంతపురం సమీపంలోని ప్రఖ్యాత తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్శనలో ఆయనతో పాటుగా కుమారుడు అకీరా నందన్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ ఆనంద్ సాయి గారు ఉన్నారు. ఆలయ అర్చకులు, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ సభ్యులు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా కొద్దిసేపటి క్రితం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. కాసేపట్లో కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి చేరుకుని శ్రీ స్వామినాథ స్వామి (కుమారస్వామి)ని దర్శించుకుంటారు.
దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం తిరువనంతపురం సమీపంలోని ప్రఖ్యాత తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @PawanKalyan. ఈ సందర్శనలో ఆయనతో పాటుగా కుమారుడు అకీరా నందన్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ ఆనంద్ సాయి గారు ఉన్నారు. ఆలయ అర్చకులు, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ సభ్యులు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. (1/2)
ప్రజలందరికీ మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు
144 ఏళ్లకు ఒకసారి వచ్చే హిందువులకు అత్యంత పవిత్రమైన మహా కుంభ మేళా సందర్భంగా, మాఘ పూర్ణిమ పర్వదినాన పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.
Full project
XML file
Download
Font link
Song link

















Post Comment