Fill animated video editing bgm155 BGM155

24.02.2025
జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు
మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించబోయే జనసేన ఆవిర్భావ వేడుకల నిర్వహణలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించడమైనది. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్టులు, పి.ఓ.సి.లు, మండలాధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసే బాధ్యతను అప్పగించారు. పార్లమెంట్ నియోజక వర్గాల సమన్వయకర్తల వివరాలు ఇవి…
శ్రీకాకుళం: శ్రీ కొరికన రవి కుమార్
విజయనగరం: శ్రీమతి లోకం నాగ మాధవి
విశాఖపట్నం: శ్రీ సిహెచ్. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అనకాపల్లి: శ్రీ పంచకర్ల రమేశ్ బాబు
అరకు: శ్రీ వంపూరు గంగులయ్య కాకినాడ: శ్రీ తుమ్మల రామస్వామి రాజమండ్రి: శ్రీ యర్నాగుల శ్రీనివాసరావు అమలాపురం: శ్రీ బండారు శ్రీనివాసరావు నరసాపురం: శ్రీ కొటికలపూడి గోవిందరావు ఏలూరు: శ్రీ రెడ్డి అప్పల్నాయుడు మచిలీపట్నం: శ్రీ బండి రామకృష్ణ విజయవాడ: శ్రీ సామినేని ఉదయభాను గుంటూరు: శ్రీ గాదె వెంకటేశ్వర రావు
బాపట్ల: శ్రీ వడ్రాణమ్ మార్కండేయబాబు నరసరావుపేట: శ్రీ కిలారు రోశయ్య
ఒంగోలు: శ్రీ షేక్ రియాజ్
నెల్లూరు: శ్రీ వేములపాటి అజయ కుమార్ కడప: శ్రీ తాతంశెట్టి నాగేంద్ర రాజంపేట: శ్రీ అతికారి కృష్ణ
కర్నూలు: శ్రీ చింతా సురేష్
నంద్యాల: శ్రీ నయుబ్ కమల్ అనంతపురం: శ్రీ టి.సి. వరుణ్ హిందూపురం: శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి చిత్తూరు: డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు

Full Project

Download

XML file

Download

Song link

Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO