Happy Birthday Video Editing bgm168
తగ్గ వేతనం.. కూలీల కళ్లలో ఆనందం!
భీమవరం గ్రామీణ, న్యూస్టుడే: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీల కష్టానికి తగిన వేతనం లభి స్తోంది. వేతనం పెంచాలంటూ తరచూ వారు కోరుతుండటంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేత నాన్ని రూ. 300కి పెంచడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కలిపి రోజుకి 4 నుంచి 6 గంటలు పని చేస్తే మస్తరు నమోదు
చేస్తారు. వేతనం పెంపు ప్రస్తుతం వేసవి గత అయిదేళ్లలో ఇలా.. సమీపించింది. ఈ
కాలువలో గుర్రపు డెక్క తొలగిస్తూ..
తగినంత
లభిస్తుండటంతో..
వేతనం తగినంత
లభిస్తుండటంతో కూలీలు సంతృప్తిగా ఉన్నారు.
వారికి తగినన్ని పని దినాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. మన ప్రాంతంలో ఎక్కువగా కాలువలు,
అదాల దారులతో గ్రామాలు కళకళ
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే :
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొన్ని నెలలకే గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అందులో
గ ఉపాధిహామీ పథకం ద్వారా పల్లెపండుగ పథకం ద్వారా రహదారుల మెరుగుకు చర్యలు చేపట్టింది. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆర మండలాల్లో రూ.15 కోట్ల నిధులతో 23.12 కిలోమీటర్ల మేర సిమెంట్ రహదారుల నిర్మాణానికి 108 పనులకు అనుమతులు మంజూరు చేశారు. ఆ పనులు దాదాపు 90శాతం మేర పంచాయతీరాజ్ అధికారులు గుత్తేదారులతో పూర్తిచేయించారు. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల్లో నూరుశాతం
శాఖ
గిద్దలూరు మండలం రాజుపేట ఎస్సీకాలనీ నుంచి కృష్ణంశెట్టిపల్లె వరకు నిర్మించిన రోడ్డు సిమెంట్ రహదారి నిర్మాణం పనులు పూర్తిచేశారు. మిగతా మండలాల్లో 90శాతం పనులు పూర్తయ్యాయి. సిమెంట్ రహదారుల నిర్మాణం పూర్తికావడంతో ప్రజలకు మెరుగైన
రహదారి సౌకర్యం కలిగింది. అలాగే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎస్సీ కాలనీలో 14 అంతర్గత రహదారుల మెరుగు రూ.5.76 కోట్లతో రహదారి నిర్మాణం పనులు మంజూరు చేశారు. ప్రస్తుతం 10 రహదారి నిర్మాణం పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం గత 4 నెలలుగా రహదారి నిర్మాణం పనులు పూర్తిచేసిన గుత్తేదారులకు నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. పల్లెపండుగ రహదారి పనుల బిల్లులు సుమారు రూ. 8కోట్లు నిలిచిపోగా, ఎస్సీ కాలనీ అంతర్గత రహదారుల అభివృద్ధి పనుల బిల్లులు రూ. 5 కోట్ల మేర నిలిచిపోవడంతో మిగిలిన 10 పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారులు వెనుకంజ వేస్తున్నారు.
Full Project
Font link
Song link
XML file

















Post Comment