Ph76 happy birthday Video Editing photo editing PH76

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను తెలిపారు. ఇందుకు సంబంధించిన అర్జీలను జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్ గారు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, వీర మహిళ నేత శ్రీమతి రావి సౌజన్య , లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ పాతూరి రాజు పాల్గొన్నారు

గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు…

కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు

  • శాసన సభ్యులు, మండలి సభ్యుల్లో ఐక్యత, పోరాట పటిమకు క్రీడా, సాంస్కృతిక పోటీలు ఉపయోగం
  • ఇదే సమష్టి స్ఫూర్తితో రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములవుదాం
  • సభ్యుల క్రీడ, సాంస్కృతిక స్ఫూర్తి చూశాక జస్ట్ వావ్…. అనిపించింది
  • శాసనసభ్యుల, మండలి సభ్యుల సాంస్కృతిక పోటీల అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం
  • కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి పాల్గొని.. ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ

ఎప్పుడూ పాలన, భవిష్యత్తు మీద ఆలోచనలతో గుంభనంగా ఉండే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులు తర్వాత మనసారా నవ్వడం చూశాను. ఒక శాసనసభ్యుడికే బోలెడు పనులు, సమస్యలు ఉంటాయి. అలాంటిది ఓ రాష్ట్రాన్ని మొత్తం చూసుకోవల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి గారు నిత్యం ఆలోచనలతోనే ఉంటారు. గుంభనంగా ఉండే ఆయన మోముపై నవ్వుల పువ్వులు పూయించిన శాసన సభ్యులకు, మండలి సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి సత్సంప్రదాయం మనలో ఐక్యతను నింపుతుంది. వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన సభ్యులుగా ఒకే కూటమిలో ఉన్న మనకు ఇలాంటి పోటీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇలాంటి సంప్రదాయం ఎల్లపుడూ కొనసాగాలి. శాసనసభ్యుల్లో ఉన్న ఈ స్ఫూర్తి చూస్తే ముచ్చటేసింది. చిన్నప్పటి నుంచి క్రీడలకు నేను కాస్త దూరం. అయినప్పటికీ వచ్చే ఏడాది నేను కూడా ఏదైనా పోటీలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తాను.

  • సభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి ధన్యవాదాలు
    స్వతహాగా హాస్య చతురతతో ఉండే సభాపతి శ్ర అయ్యన్న పాత్రుడు గారు చొరవ తీసుకొని ఈ పోటీలు నిర్వహించడం శుభ పరిణామం. సభ్యులు కూడా అంతే ఉల్లాసంగా పోటీల్లో పాల్గొన్నారు. ధుర్యోధనుడిగా ఏక పాత్రాభినయం చేసిన డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘరామ కృష్ణం రాజు గారికి, బాలచంద్రుడిగా చేసిన శ్రీ దుర్గేష్ గారికి, ఇతర సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడానికి అంతా ఏకమై ముందుకు సాగాం. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళదాం’’ అన్నారు.

photo projcet

Downlond

Downlond

font

DOWNLOND

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Post Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Caution Detected!!! Ad Blocker Settings

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.⚠️ Ad Blocker / Private DNS Detected
Thank you for visiting our website 🙏

It looks like an Ad Blocker or Private DNS is enabled in your browser. Please disable it and refresh the website to continue.


Previously, some users experienced loading issues due to heavy ads. We sincerely apologize for the inconvenience. We have now optimized and improved our website to provide a faster, cleaner, and more user-friendly experience ✅


Our top priority is delivering quality content with the best possible user experience ❤️


👉 Please turn off Ad Blocker / Private DNS, refresh the page, and enjoy our content.