Mass boys happy birthday Video Editing BGM207 bgm207
జనసేన
JANASENA
23-03-2025
పిఠాపురం జనసేన శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు
మార్చి 14న పిఠాపురం, చిత్రాడ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జై కేతనం విజయవంతం చేసినందుకు ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గం నుండి ఈ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా నా ధన్యవాదాలు. ఈ సభ ప్రాంగణం వేడుకకు అనువుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ నాయకులు శ్రీ ఓదురి నాగేశ్వరరావు గారు, కరణం సూరిబాబు గారు, శ్రీ ఓదూరి కిషోర్ గారు, అలాగే జయకేతనం విజయవంతం చేసేందుకు సభా ప్రాంగణం వద్ద కృషిచేసిన శ్రీ బొజ్జ రాంప్రసాద్ గారు, శ్రీ తలారి శ్రీనివాస్ గారు, శ్రీ మొగిలి రాజా గారు, శ్రీ పొలం రాజేష్ గారు, శ్రీ కంచర్ల భవాని శంకర్ గారు, శ్రీ పులపా రాజేష్ గారు, శ్రీ మేళం రామకృష్ణ గారు, శ్రీ పిండి శ్రీను గారు, శ్రీ గరగా అయ్యప్ప గారు, శ్రీ చెక్కపల్లి వినయ్ గారు, శ్రీ పబ్బినీడి ప్రసాద్ గార్లకు, సభా ప్రాంగణంలో వాలంటీర్లుగా పనిచేసిన ప్రతీ ఒక్క వీరమహిళకు, ఇతర నాయకులకు, జన సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇట్లు
(అధ్యకులు-జనసేన పార్టీ)
Full Project
XML file
Song link

















Post Comment