Instagram trending photo delete video editing bgm210 BGM210

మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు

  • ఈ నెల 28న గ్రామ అభివృద్ధి సభలు

ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తమ కుటుంబ మూలాలున్న పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీ ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండల్లో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామస్తులు, అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఆయా గ్రామాలకు కావల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి వాటిపై దృష్టిపెడతారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేషీ అధికారులు ఈ సభలకి హాజరవుతారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరిస్తారు.

ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు షిహాన్ హుస్సైనీ గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. బహుముఖ ప్రజ్ఞాశాలిగా 3 వేల మందికి పైగా కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ అందించడమే కాకుండా, తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించడంలో ఆయన సేవలు మరువలేనివి. ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను –

Plans for the development of Mogalthur and Penugonda villages

  • Village development meetings on 28th of this month Deputy Chief Minister Shri Pawan Kalyan is thinking about the development of Mogalthur and Penugonda villages in West Godavari district where his family has roots. In this order, it has been decided to organize village development meetings on 28th of this month in the morning at Mogaltur and in the evening at Penugonda. A meeting will be held with the villagers and officials of all departments. They will discuss and focus on the development works and creation of infrastructure needed by the respective villages. Deputy Chief Minister Shri Pawan Kalyan’s officials will attend these meetings. On this occasion, the applications given by the people in the villages are received.

Full Project

Download

XML file

Download

Song link

Download

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Post Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Caution Detected!!! Ad Blocker Settings

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.⚠️ Ad Blocker / Private DNS Detected
Thank you for visiting our website 🙏

It looks like an Ad Blocker or Private DNS is enabled in your browser. Please disable it and refresh the website to continue.


Previously, some users experienced loading issues due to heavy ads. We sincerely apologize for the inconvenience. We have now optimized and improved our website to provide a faster, cleaner, and more user-friendly experience ✅


Our top priority is delivering quality content with the best possible user experience ❤️


👉 Please turn off Ad Blocker / Private DNS, refresh the page, and enjoy our content.