Beautiful birthday Video Editing bgm231 BGM231

Development Festival in Pithapuram Constituency

• Members of the Legislative Council inaugurated the office of the new Tehsildar Mr. @NagaBabuOffl

• Development works completed at Gollaprolu Drinking Water Supply Centre

• Opening of Anna canteen in Gollaprolu

Development works are being inaugurated in Pithapuram constituency with great fanfare. Honorable Deputy Chief Minister Mr. @PawanKalyan focused on the construction of infrastructure in Pithapuram constituency, which he represents soon after the coalition government assumed power. Several development works initiated by Mr. Pawan Kalyan have already been completed. As part of his visit to the Pithapuram constituency, the members of the Legislative Council Mr. Konidela Nagababu are starting the completed works and making them available to the public. As part of that, Rs. He inaugurated the new Tehsildar office of Gollaprolu Mandal built with CSR funds of 28.5 lakhs along with Government Whip Mr. Pidugu Hariprasad in the Legislative Council. Later, in Gollaprolu head water works, Rs. 65.24 lakh started the development works undertaken in the fresh water supply center. The working of the motors in the pump house was examined. Later, Gollapros started the Anna canteen established in the town. Canteen
Lunch arranged in Along with Mr. Nagababu, AP TIDCO Chairman Mr. @AjayaKumarJSP, Kakinada Urban Development Authority Chairman Mr. Tummala Ramaswamy, Kakinada District Collector Mr. Shanmohan Sagili, Former MLA Mr. Pendem Dorababu, Janasena Party Pithapuram Constituency Coordinator Mr. Marreddy Srinivasa Rao and officials participated in the recently held Maha Shivratri celebrations in Anipithapuram Constituency Sri Padagaya Kshetra and helped to ensure smooth conduct of the Maha Shivratri celebrations. Deputy Chief Minister and MLA of Pithapuram Shri Pawan Kalyan sent letters of appreciation to Pithapuram police personnel. These special appreciation papers were presented by members of the Legislative Council Shri K. Nagababu handed over to Chebrolu police personnel on Friday. Kakinada District SP Sri G. Pithapuram CI Sri Srinivas Police personnel participated in the felicitation as per the orders of Bindhu Madhav. Government Whip Shri Pidugu Hariprasad participated in this program in the legislative council and congratulated the police personnel.

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ

  • నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసన మండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు
  • గొల్లప్రోలు తాగునీటి సరఫరా కేంద్రంలో పూర్తయిన అభివృద్ధి పనులు
  • గొల్లప్రోలులో అన్న క్యాంటీన్ ప్రారంభం

పిఠాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు దృష్టి సారించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు పూర్తయిన పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందులో భాగంగా రూ. 28.5 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారితో కలసి ప్రారంభించారు. అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో రూ. 65.24 లక్షలతో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పంప్ హౌస్ లో మోటార్ల పని తీరుని పరిశీలించారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ని ప్రారంభించారు. క్యాంటిన్
లో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. శ్రీ నాగబాబు గారితోపాటు ఏపీ టిడ్కో ఛైర్మన్ శ్రీ @AjayaKumarJSP గారు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగిలి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు గారు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, అధికారులు పాల్గొన్నారు

Full Project

Download

Font link

Download

XML file

Download

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

 

మీరు యాడ్‌బ్లాకర్ ప్రైవేట్ డిఎన్‌ఎస్‌ని ఉపయోగిస్తున్నారని మేము గుర్తించాము, దయచేసి సైట్ పనిచేసిన తర్వాత యాడ్స్ బ్లాకర్‌ను ఆఫ్ చేయండి ధన్యవాదాలు

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock