Happy birthday Video Editing Reel192 Rcf9

ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుంటే రాష్ట్ర విభజన జరిగింది ప్రజలు తెలుగుదేశం పార్టీకే అధికారం ఇచ్చారు దానితో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి లభించింది అయితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్తానాన్ని గమనించాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు మరియు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అనుసరించి విధానాలను తెలుసుకోవాలి కాబట్టి 2014లో రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ భావోద్వేగం కాంగ్రెస్ పార్టీని చేసింది దాంతో పాటు రాష్ట్రాన్ని తిరిగి నిర్మించాలంటే ఒక అనుభవం కలిగిన నాయకత్వం కావాలి అని ప్రజలు భావించారు దానికి తోడు జాతి స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు బిజెపి పార్టీ మద్దతు కూడా ఉండటం అలాగే కొత్తగా ఏర్పాటు జనసేన పార్టీ కూడా మద్దతుగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మెజారిటీ అసెంబ్లీ సీట్లు సాధించి అధికారంలోకి రాగలిగింది తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో 102 స్థానాల్లో విజయం సాధించింది నాలుగు అసెంబ్లీ సీట్లతో కలిపి మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2014లో ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం విభజన హామీల సాధన ప్రత్యేక హోదా ప్రత్యేక రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా రాష్ట్రానికి పెట్టుకున్న సాధించడం ఇలా ఆనాడు టిడిపి ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజల అంచనాలనుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేయడం కోసం తెలంగాణకు చెందిన ఐదు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు

ఆ తర్వాత విజయవాడ గుంటూరు మధ్య అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి 2017 అక్టోబర్ లో శంకుస్థాపన కూడా చేశారు అయితే అమరావతి పేరుతో జరిగిన రైతులు ముందుకు వచ్చి ప్రభుత్వానికి భూములు ఇవ్వడం జరిగింది అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహరించిన తీరు ప్రజల్లో అమరావతి పట్ల అంచనాలనిపించింది మరోవైపు కేంద్రాల్లో భాగస్వామ్య వ్యవహరిస్తూనే కేంద్రాన్ని విభజన హామీల విషయంలో నిలదీసి అడగలేక పోవడం రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలు గురించి ఆలోచించి కేంద్రం వద్ద మౌనం వహించడం నాయుడు గారు తన కొడుకుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయడం రాజకీయంగా విమర్శలు ఎదురుచేసిందే అయితే రాష్ట్రానికి 10 సంవత్సరాలపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్న కూడా అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారు అనే విమర్శలు వచ్చాయి అదికాక చంద్రబాబు గారు తన సొంత సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని రాజధానిగా చేసి ఆ సామాజిక వర్గానికి లాభం జరిగేలా చేస్తున్నారు అనే విమర్శలు వచ్చాయి మరోవైపు రాష్ట్రంలో ఆనాటి ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేక హోదా గురించి గళం వినిపించడం మొదలుపెట్టింది అలా క్రమంగా రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారాయి ఆశించిన ప్రయోజనాలు పొందనప్పుడు వారితో ఇంకా కలిసి ఉంటే ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతుంది అని తెలుగుదేశం పార్టీ భావించింది 2018 పోలవరం ప్రాజెక్టు విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరించింది పోలవరం నిర్మాణాన్ని వేగువంతం చేసి 70% పనులు పూర్తి చేసింది తెలుగు నాయుడు గారు ప్రతివారం పోలవరం మీద ప్రత్యేకంగా సమీక్షలు చేస్తూ పనులు పరిరక్షించారు

నదుల అనుసంధానం అంటూ గోదావరి జలాలని కృష్ణా నదిలో కలిపే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశారు రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభించారు చెప్పాలి రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ చేయాల గొప్పదనం ప్రచారం చేశారు నిజానికి ఆ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా పూర్తిగా తీసుకురాలేకపోయారు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం పార్టీ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఇవన్నీ ప్రజల్లో ప్రతిపక్ష పార్టీ మీద సానుభూతి పెరిగే మరోవైపు అధికారంలో ఉండి టిడిపి కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతుంటే ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి మాత్రం పాదయాత్ర ద్వారా ఎన్నికల హామీలను విభజన హామీలను ప్రత్యేక హోదా అంశాన్ని ఎలా ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారికి నాలుగు సంవత్సరాలు పొత్తు పెట్టుకుని ఎన్నికల కంటే ఏడాది ముందు కేంద్రంతో విభేదించి బయటికి రావడం జరిగింది కానీ అప్పటికే ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అదికాక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్ ని ప్రతిపక్ష పార్టీని చాలా తక్కువ అంచనా వేసింది దాంతోపాటు అమరావతి రాజధానిగా ప్రకటించడం వల్ల సొంత సామాజిక వర్గానికి లాభం జరిగేలా చేశారు అనే భావన కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు వినిపించింది 2019 ఎన్నికల్లో వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికల్లో అండగా ఉన్న జనసేన బిజెపి పార్టీలు కూడా 2019 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయడం మొదలు పెట్టాయి 2019 అలాంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వాస్తవం అనే నమ్మకంతోనే ఎన్నికలకు వెళ్ళింది

అని 2019 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే దక్కిన చేసింది 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం అనేది ఒక రకంగా పోరాటం కూడా చేయలేని పరిస్థితి 2019 నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అనేక అటుపోట్లుంది 2021 సెప్టెంబర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని తట్టుకొని కనీసం పడింది అదికాక విభజన హామీల గురించి తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీని నిలదీసి అడగలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారం పార్టీని గట్టిగా ఇరుకునపెట్టిన ఒకే అంశం పోలవరం నిర్మాణం మాత్రమే ఆ తర్వాత అధికార పార్టీ తీసుకున్న మూడు రాష్ట్రాల నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ చేస్తున్నాడు అనే ఆరోపణ మొదలు పెట్టింది మూడు రాష్ట్రాలకు వ్యతిరేకంగా అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ ముందుండే నడిపించింది ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు చెందిన తెలుగుదేశం నాయకులకు కూడా ఈ మూడు రాజధాని విషయంలో ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి ఎక్కడ వాడి ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు వీటితోపాటు తెలుగుదేశం నాయకులు ఈ ఐదేళ్లలో అనేక కేసులు ఎదుర్కొన్నారు కొల్లు రవీంద్ర అచ్చం నాయుడు చింతమనేని ప్రభాకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలా అనేక మందిని సిఐడి పోలీసులు పెట్టారు ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి వచ్చింది రాష్ట్రలో తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం అధికార పార్టీ చేస్తున్న ఆగడాలని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడానికి అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించడానికి ఉపయోగపడింది

2023 లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అనేక అవమానాల్ని రాజకీయం అధికార పార్టీ నేతల ఆగడాలని ఎప్పటికప్పుడు అయితే 2024లో మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి గతంలో విభేదించిన పార్టీలతో మళ్ళీ జట్టు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్డీఏలో చేరే రాష్ట్రంలో కోటంక నాయకత్వం వహిస్తున్న కూడా గతంలో విమర్శలు చేసిన పార్టీ ఎందుకు కలవలసి వచ్చింది కానీ నిజానికి ఎన్నికల్లో గెలుపు అనేది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు ఎక్కువ అవసరం ఇవన్నీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాస్త బలంగా ఉంది అయితే తెలుగుదేశం జనసేన మరియు బిజెపి పార్టీలో తిరిగి పొత్తు పెట్టుకోవడం వల్ల ఎవరికి లాభం భాగంగా ఈ మూడు రాజకీయ పార్టీలు చేస్తున్నారు ఎకర పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో నిర్బంధాన్ని అణిచివేతను ఎదుర్కున్నాయి 2019 ఆ ఎన్నికల్లో ఎవరైనా ఘోర పరజియం తర్వాత జనసేన పిఎస్పీ కమ్యూనిస్టు పార్టీల మధ్య దూరం పెరిగింది కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ కావడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా బిజెపికి అనుకూలంగా ఉంటూ వస్తున్నారో కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశానికి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందింది పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు ఇక ఎప్పటినుంచి ప్రభుత్వ విధానాల్ని ఎండ కొడుతున్నందుకు పవన్ కళ్యాణ్ గారిని అధికార పార్టీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర ప్రదేశ్ ఆపేశారు పవన్ కళ్యాణ్ గారు ఆరోజు ప్రవర్తించిన తీరును గమనించిన ప్రతి ఒక్కరికి అర్థమయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నారు అని తనతో 2024 లో జనసేన టిడిపి పోతు పెట్టుకుంటుంది అని స్వస్తం అయింది అలాగే జరిగింది

Full Project
DOWNLOAD

Font
DOWNLOAD

XML
DOWNLOAD

Song
DOWNLOAD

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock