Devara song lyrical rcf22 reel

జనసేన వీర మహిళల పోరాట స్పూర్తికి ధన్యవాదాలు

మే 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసిన జనసేన వీర మహిళల సేవలు మరువలేనివి. సమాజంలో మార్పు రావాలంటే ముందు మహిళల్లో రాజకీయ చైతన్యం రావాలి అనేది జనసేన బలంగా నమ్మే సిద్దాంతం. అందుకే పోరాటానికి ప్రతిరూపమైన వీర నారీ ఝాన్సీ లక్ష్మీ బాయి గారి స్పూర్తితో వీర మహిళ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి మండుటెండను లెక్కచేయకుండా పిఠాపురంలో నా తరపున ఆడపడుచులు చేసిన ప్రచారం, అందించిన తోడ్పాటుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రతీ ఒక్కరినీ గుర్తించే భాద్యత జనసేన తీసుకుంటుంది, వారిని బలమైన మహిళా నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

• శ్రీమతి డి.కె. చైతన్యకి అభినందనలు

ఇటీవలే పార్టీలో చేరిన శ్రీ డి.కె. ఆదికేశవులు నాయుడు గారి మనుమరాలు, శ్రీమతి డి.కె. చైతన్య స్వ పిఠాపురం వచ్చి నెల రోజుల పాటు ప్రచారం చేపట్టిన తీరు అభినందనీయం. పార్టీ విజయం కోసం కష్టపడిన శ్రీమతి చైతన్యకు ధన్యవాదాలు.

Santosh RCF, [23 May 2024 at 11:19:55 AM]:

శ్రీ రవణం స్వామి నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు

మే 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా వచ్చి నేను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంతోపాటుగా జనసేన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేపట్టి, అండగా నిలిచిన అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడుకి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాన సంఘంగా మొదలై సమాజ సేవలో నిరంతరం భాగం అవుతూ వచ్చిన అఖిల భారత చిరంజీవి యువత నేడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వచ్చి మద్దతు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలిచిన అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

TUTORIAL LINK

DOWNLOND

FULL PROJECT

DOWNLOND

XML FILE

DOWNLOND

SONG LINK

DOWNLOND

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Post Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Caution Detected!!! Ad Blocker Settings

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.⚠️ Ad Blocker / Private DNS Detected
Thank you for visiting our website 🙏

It looks like an Ad Blocker or Private DNS is enabled in your browser. Please disable it and refresh the website to continue.


Previously, some users experienced loading issues due to heavy ads. We sincerely apologize for the inconvenience. We have now optimized and improved our website to provide a faster, cleaner, and more user-friendly experience ✅


Our top priority is delivering quality content with the best possible user experience ❤️


👉 Please turn off Ad Blocker / Private DNS, refresh the page, and enjoy our content.