వారాహి దీక్షోద్వాసన గావించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మ వారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దీక్షా బద్ధులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతి, ద్వి హారతి, త్రి హారతి, చతుర్ధ, పంచ, నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా కుంభ హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణం అయ్యింది. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ్ శర్మ, వేణుగోపాల శర్మ పూజా క్రతువు పూర్తి చేసి ఆశీర్వచనాలు అందచేశారు.

• చాతుర్మాస దీక్ష

శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్తాచార రీతిలో ఈ దీక్షను తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభ తిధుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారు. దీక్షా కాలంలో పరిమిత సాత్వికాహారం మాత్రమే స్వీకరిస్తారు.

FULL PROJECT

DOWNLOND

XML FILE

DOWNLOND

SONG LINK

DOWNLOND

By Santhosh rcf

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

 

 

 

We noticed that you are using private dns to block ads. Please support us by disabling this ad blocker.

మీరు ప్రకటనలను నిరోధించడానికి private dns ఉపయోగిస్తున్నట్లు మేము గుర్తించాము. దయచేసి ఈ ప్రకటనల బ్లాకర్‌ని నిలిపివేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి.