HD 4K Cc Effect Project Alight Motion Rcf183

అమాత్యుడి కృషిక్షేత్రాన కుడ్య చిత్రాలు… శిల్పాలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని తన ప్రైవేట్ క్యాంప్ కార్యాలయంలో తన శాఖలకు సంబంధించిన అంశాలపై మినియేచర్ శిల్పాలు, చిత్రాలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శాస్త్ర సాంకేతిక విభాగం పరిధిలోకి వచ్చే అంశాలతో బొమ్మలు ప్రత్యేకంగా చేయించారు. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ రాకెట్రీ అనే థీమ్ తో మన దేశ అంతరిక్ష పరిశోధన ప్రస్థానాన్ని తెలిపేలా ఆ బొమ్మలు, లోహంతో చేసిన మినియేచర్ శిల్పాలు ఉన్నాయి. ఇస్రో ప్రస్థానం మొదలయినప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనకు అవసరమైన వాటిని సైకిల్ మీద, ఎడ్ల బండ్ల మీద తీసుకువెళ్లే బొమ్మల నుంచి నేటి చంద్రయాన్, మంగళయాన్ వరకూ సాధించిన ఘనతను తెలిపేలా ఆ శిల్పాలు ఉన్నాయి. బెంగళూరుకు చెందిన క్రాప్టిజన్ అనే సంస్థకు తన ఆలోచనలు తెలియచేసి వాటిని రూపొందింపచేయించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన అంశాలను తెలియచేసేలా కార్యాలయంలో ఒక పక్క గోడ చిత్రాలు, కొయ్య శిల్పాలతో అలంకరించాలని సంబంధిత నిపుణులకు నిర్దేశించారు.

ఇట్ల. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో కోల్ కత్తా లోని డాక్టర్ మౌమిత అత్యాచారాన్ని నిరసిస్తూ ర్యాలీ*

*కోల్ కత్తా లోని డాక్టర్ మౌమిత ని అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు 500 మంది మహిళలతో 100 మీ.|| పొడవు గల నల్ల జెండాతో 3 కి.మీ.లు బస్టాండ్ సెంటర్ అంబేడ్కర్ విగ్రహం నుండి వి.యం.సి.సర్కిల్, నాలుగు మాడ వీధుల మీదుగా బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు*. 

//

ఇట్లు

జనసేన పార్టీ కార్యాలయం

శ్రీకాళహస్తి నియోజకవర్గం(1/3)

ఎచ్చెర్ల నియోజకవర్గం 

కోల్ కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై చోటు చేసుకున్న అమానవీయ ఘటనను ప్రతి ఒక్కరం ఖండించాలి. ఈ పాశవిక అత్యాచార, హత్య ఘటనను నిరసిస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా విష్వక్సేన్ గారి  ఆధ్వర్యంలో రణస్థలం జంక్షన్ లో కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా పెద్ద ఎత్తున నిరసన చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి శాసనసభ్యులు @NERBJP గారు విజయనగరం పార్లమెంటర్ సభ్యులు శ్రీ కళిశెట్టి అప్పలనాయుడు గారు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

CC Effect

Download 1

DOWNLOND 2

XML file

Download 1

Download 2

Hi viewers iam santhosh welcome to our website this website providing Technology, News, Mobiles, Fashion, Online earning related articles And i have also Youtube channel name "Rcf creations Guruji"

Post Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Caution Detected!!! Ad Blocker Settings

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.⚠️ Ad Blocker / Private DNS Detected
Thank you for visiting our website 🙏

It looks like an Ad Blocker or Private DNS is enabled in your browser. Please disable it and refresh the website to continue.


Previously, some users experienced loading issues due to heavy ads. We sincerely apologize for the inconvenience. We have now optimized and improved our website to provide a faster, cleaner, and more user-friendly experience ✅


Our top priority is delivering quality content with the best possible user experience ❤️


👉 Please turn off Ad Blocker / Private DNS, refresh the page, and enjoy our content.