Trending lyrics Video Rcf220


Trending lyrics Video Rcf220

కంకిపాడు రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలు శ్రీ బొడే ప్రసాద్ గారు, శ్రీ వర్ణ కుమార్ రాజా గార్లతో కలసి పంచాయతీల సర్పంచ్ లు, కార్యదర్శులకు చెక్కులు అందజేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మండలి రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మచిలీపట్నం ఇంఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు శ్రీ తాడిశెట్టి నరేష్, శ్రీ ముప్పా రాజా తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ రూరల్ గన్నవరం, మైలవరం నియోజకవర్గాల పరిధిలో వరద ముంపుకు గురైన 17 పంచాయతీలకు ప్రసాదం పాడులోని శ్రీ హోటల్ మధువన్ గ్రాండ్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు పాల్గొని చెక్కులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని యలమంచిలి మండల కేంద్రంలో జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ శ్రీ గవర ఉదయ శ్రీనివాస్ (బన్నీ వాస్) ఆధ్వర్యంలో పంచాయతీలకు రూ. లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. శ్రీ తమ్మినీడి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో ముంపునకు గురైన 11 పంచాయతీలకు ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 11 లక్షలు నరసాపురం శాసన సభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు తదితరుల చేతుల మీదుగా ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ మంత్రి శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, శ్రీ బోణం చినబాబు తదితరులు పాల్గొన్నారు.

• మైలవరం, తిరు

Full Project

Download

Font link

download

XML file

Download

Song link

Download

Leave a Comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

 

మీరు యాడ్‌బ్లాకర్ ప్రైవేట్ డిఎన్‌ఎస్‌ని ఉపయోగిస్తున్నారని మేము గుర్తించాము, దయచేసి సైట్ పనిచేసిన తర్వాత యాడ్స్ బ్లాకర్‌ను ఆఫ్ చేయండి ధన్యవాదాలు