Trending mass memes dialogue editing bgm14 BGM14
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ర్ట మాల సంక్షేమ కార్పోరేషన్ ఛైర్మన్ డా. పెదపూడి విజయ్ కుమార్ గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ సిహెచ్. సుందర రామిరెడ్డి, నందిగామ పీఓసీ శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ బయ్యారపు నరసింహ రావు పాల్గొన్నారు.
తప్పులు జరుగుతున్నా ఒద్దు అని చెప్పకపోవడం వల్ల నేడు రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులో ఉంది, నేటికి కష్టపడుతున్నాం.
మా పార్టీ ఆఫీసు దగ్గరకొచ్చి జనం సమస్యలు చెప్తుంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మొన్నీమధ్య సత్యసాయి జిల్లాలోని వాటర్ సప్లై ఉద్యోగులకు నెలలు తరబడి జీతాలు ఇవ్వలేదంటే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు చొరవ తీసుకుని 30 కోట్ల రూపాయలు వారి జీతాలకు విడుదల చేసారు.
– కలెక్టర్ల సమావేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
Font link
Full project
XML file
Song link

















Post Comment